¡Sorpréndeme!

KTR vs Bandi Sanjay: లీగల్ నోటీసులు పంపిన కేటఆర్.. సంజయ్ కు వారం రోజుల టైం | Oneindia Telugu

2024-10-23 1,966 Dailymotion

KTR demands apology for defamatory remarks from bandi sanjay, send legal notice
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తాను డ్రగ్స్ తీసుకుంటానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. తన పరవుకు నష్టం కలిగించాయని కేటీఆర్ ఆరోపించారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు

#ktr
#bandisanjay
#ktrlegalnotice
#drugscase

~PR.358~ED.234~HT.286~